ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ యాప్ లో క్రికెట్ ఆడి డబ్బు సంపాదించండి...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 28, 2020, 09:47 PM

క్రికెట్ అంటే చాలా పిచ్చా? బ్యాటింగ్ అంటే ఇంకా ఇష్టమా? స్నేహితులతో సరదాగా ఆడుతుంటారా? బెట్టింగ్‌లు వేస్తుంటారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. ఆడండి, బాగా డబ్బులు గెలుచుకోండి. అయితే ఇప్పుడు బయట కాదు.. ఆన్‌లైన్‌లో. అవును టైమ్ పాస్ కోసం ఆడే ఈ ఆట ఇప్పుడు మనకు ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతుంది. హాయిగా ఆడుకుంటూ పాకెట్ మనీ సంపాదించుకునే అవకాశాన్నిస్తుంది.ఇలా డబ్బు సంపాదించే పెట్టే గేమింగ్ ఫ్లాట్‌ఫామ్ Winzo Games.ఇందులో 25 కంటే పైగా రియల్ మనీ గేమ్స్ ఉంటాయి. ది బబుల్ షూటర్, స్పేస్ వారియర్ వంటి ఆటలు ఉంటాయి. ఈ ఆటలన్నీ తెలుగు, బంగ్లా, తమిళం, పంజాబీ, భోజ్‌పురి ఇలా పది భాషలతో సహా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ లింక్ winzo.sng.link/Bqcna/68g3/3vv3 పై క్లిక్ చేసి వింజో గేమ్స్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.ఫేంటసీ లీగ్స్‌లోకి వెళ్తే ఆ కాలంలో జరిగే క్రికెట్ మ్యాచ్‌లు కనబడతాయి. అందులో టీమ్స్‌లో సెలక్ట్ చేసుకుని అందులో ఎంట్రీ ఫీజ్‌ను కట్టి అందులో పాల్గొనవచ్చు. దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. వింజోలో స్పిన్నర్ కూడా ఉంటుంది. స్పిన్ చేయడం వల్ల అందులో వచ్చే అమౌంట్ మన వాలెట్‌లో యాడ్ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com