ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాశి ఫలితాలు (03-08-2020)

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 03, 2020, 10:17 AM

రాశి- మేషం


శారీరక బలం పెరిగి, కొన్ని కీలక సమయాలలో ఉపయోగపడుతుంది. కుటుంబసభ్యులతో వివాదాలు. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఒప్పందాలలో ఆటంకాలు. ధనవ్యయం. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.


రాశి- వృషభం


వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకున్నది సాధిస్తారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆధ్యాత్మిక చింతన. భూవివాదాలు పరిష్కారం. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో పురోగతి. అధికారుల సహకారం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు.


రాశి- మిధునం


తోటివారిని కలుపుకొని పోవడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. పనులు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్యభంగం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు నిరాశాజనకమే. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. ఆలయ దర్శనాలు. అవసరానికి తగిన సాయం అందుతుంది.


రాశి- కర్కాటకం


అపార్థాలకు తావివ్వకండి. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పోటీపరీక్షలలో విజయం. వాహనయోగం. కొత్త వ్యాపారాలకు శ్రీకారం. ఉద్యోగోన్నతి. విరోధులకు దూరంగా ఉండాలి.


రాశి- సింహం


వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో అనుకూలస్థితి. మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.


రాశి- కన్య


కుటుంబ సౌఖ్యం ఉంది. దైవబలం విశేషంగా ఉంది. సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. అనారోగ్యం. శ్రమాధిక్యం. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో పనిభారం. గ్రహబలం అనుకూలంగా ఉంది. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాలు.


రాశి- తుల


వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకున్నది సాధిస్తారు. వ్యయప్రయాసలు. ఆర్థిక ఇబ్బందులు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మార్పులు. అధికారుల సహకారం ఉంటుంది.


రాశి- వృశ్చికం


మానసికంగా దృఢంగా ఉంటారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఎదురుండదు. తోటివారిని కలుపుకొని పోవడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి.


రాశి- ధనస్సు


అవసరానికి తగిన సాయం అందుతుంది. కొత్త ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. అపార్థాలకు తావివ్వకండి.


రాశి- మకరం


ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. బంధుమిత్రులతో విభేదాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. ఆధ్యాత్మికంగా శుభకాలం.


రాశి- కుంభం


దైవబలంతో ఆపదలు తొలుగుతాయి. శ్రమ పెరుగుతుంది. పనులలో అవాంతరాలు. బంధువులతో వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు సామాన్యం. విరోధులకు దూరంగా ఉండాలి. ఉద్యోగాలలో చికాకులు.


రాశి- మీనం


విజయ సిద్ధి ఉంది. గమ్యం చేరే వరకు పట్టుదల వీడకండి. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఎలాంటి సమస్యనైనా బుద్ధిబలంతో ఇట్టే పరిష్కరిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com