ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు ఏపీ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 08, 2020, 03:55 PM

రేపు ఏపీ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రేపు ఉదయం 11.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా  ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, నిత్యావసరాల పెరుగుదల, పంటలకు గిట్టుబాటు ధర, కూలీల ఇక్కట్లు తదితర అంశాలపై ఈ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నట్టు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com