ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు జెపి నడ్డాతో భేటీ కానున్న పవన్‌ కల్యాణ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 23, 2020, 09:48 AM

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఢిల్లి పర్యటన కొనసాగుతోంది. నేడు బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో పవన్‌ సమావేశం కానున్నారు. బిజెపి, జనసేన పార్టీలు రెండూ కో-ఆర్డినేషన్‌ కమిటీ సభ్యులను ప్రకటించనున్నాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com