ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్పీ స్పందనకు భారీ రెస్పాన్స్..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 11, 2019, 05:02 PM

కర్నూలు  జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఉదయం 10.30 గంటల నుండి 12.30 వరకు స్పందన కార్యక్రమం నిర్వహించారు. నేరుగా వచ్చి కలిసిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సబ్ డివిజన్ ల నుండి ఫిర్యాదులు వచ్చాయి.  జిల్లా వ్యాప్తంగా స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్న ఆయా స్ధానిక పోలీస్ స్టేషన్ అధికారులతో లైవ్ విడియో స్ట్రీమింగ్ ద్వారా ఎస్పీ మాట్లాడి ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసుస్టేషన్ అధికారులను ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com