ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నోయిడాలో భారీ అగ్నిప్రమాదం

international |  Suryaa Desk  | Published : Mon, Aug 26, 2019, 04:38 PM

గ్రేటర్‌ నోయిడాలో  ఈ రోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.స్పైస్ మాల్ లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఫైరిరజన్‌ సిబ్బంది.. 18 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం వేకువ జామున జరగడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే ఈ ఘటనలో భారీ  ఆస్తి నష్టం సంభవించింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com