ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ ప్రధానికి కోర్టులో చుక్కెదురు...

national |  Suryaa Desk  | Published : Fri, Aug 02, 2019, 04:15 PM

9,500 కోట్ల రూపాయల అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి షాహిద్ ఖకాన్ అబ్బాసి అరెస్టైన విషయం తెలిసిందే. అయితే అబ్బాసి రిమాండ్‌ను ఆగస్టు 15 వరకు పొడగిస్తూ కోర్టు అబ్బాసికి షాక్ ఇచ్చింది. లివ్వెఫైడ్ నాచ్చూరల్ గ్యాస్ (ఎల్ఎస్‌జీ) దిగుమతి ఒప్పందంలో వేల కోట్ల రూపాయలను అబ్బాసి పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుపై గురువారం రోజు విచారణ జరిపిన పాక్ కోర్టు అబ్బాసి రిమాండ్‌ను ఆగస్టు 15 వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com