ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరవీరులకు యెడ్యూరప్ప నివాళులు

national |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2019, 04:03 PM

కర్ణాటక బిజెపి అధ్యక్షుడు బిఎస్‌ యెడ్యూరప్ప కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు. ఇక్కడి నేషనల్‌ మిలిటరీ మెమోరియల్‌లో ఏర్పాటు చేసిన స్మారక చిహ్నం వద్ద ఆయన పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com