ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూలిన భవనం... శిథిలాల కింద చిక్కుకున్న 40మంది

national |  Suryaa Desk  | Published : Tue, Jul 16, 2019, 12:57 PM

ముంబయిలోని డోంగ్రిలో గల తండెల్ వీధిలో ఓ నాలుగు అంతస్తుల భవనం కూలింది. కూలిన భవన శిథిలాల కింద 40 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో విపత్తు నిర్వహణ బృందం సహాయ చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com