ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవరత్నాలపైన నవ సందేహాలు : డొక్కా మాణిక్య వరప్రసాద్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 17, 2019, 11:56 AM

నవరత్నాలపైన నవ సందేహాలు ఉన్నాయని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో విద్యుత్ కొరత అధికమైందన్నారు. విద్యుత్ కొరత లేకుండ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com