ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియామకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2023, 05:48 PM

పరిగి మండలంలోని సేవా సేవమందిరంలోని ఏఐసీసీ సభ్యులు, ఏపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కె. టి. శ్రీధర్ ఇంట్లో, ఏపీ ఎస్సీ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ శంకరన్న, పెనుకొండ అసెంబ్లీ ఇంచార్జి అధ్యక్షుతన మండలాల అధ్యక్షులను నియమించారు. పెనుకొండ పట్టణ అధ్యక్షుడుగా పెప్సీ నిసార్ అహ్మద్, మండల అధ్యక్షులుగా జి. ఎస్ నరహరి, రొద్దం సి. ప్రకాష్ రెడ్డి, గోరంట్ల సి. లక్ష్మినారాయణ, పరిగి ఎం. ఈశ్వరప్ప సోమందేపల్లి ఏ. గంగాధర్ లను నియమించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com