ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూరల్ సీఐ నాగరాజును సన్మానించిన ఎల్ఆర్ఎఫ్ నాయకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2023, 05:45 PM

కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ నూతన సీఐ నాగరాజును లేబర్ రైట్స్ ఫోరం సభ్యులు శనివారం ఘనంగా సన్మానించారు. లేబర్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు గంగరాజు, జిల్లా అధ్యక్షులు చంద్ర , గౌరవాధ్యక్షులు కృష్ణకుమార్ తదితరులు కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి సీఐ నాగరాజుకు శాలువ కప్పి, పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఆర్ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com