ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిమ్లాలో ఆహ్లాదకరమైన వాతావరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 10, 2017, 12:33 PM

సిమ్లా: దక్షిణాదిన ఎండలు దంచికొడుతుంటే ఉత్తరాదిన ఉన్న సిమ్లాలో మాత్రం ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. సిమ్లాలో గత రెండు రోజులుగా భారీగా మంచు కురుస్తోంది. దీంతో టూరిస్టులు ఎంజాయ్ చేస్తున్నారు. ఎండలకు తట్టుకోలేని ప్రజలు, సిమ్లావైపు దారి కడుతున్నారు. మరోవైపు మంచు కారణంగా సిమ్లాలోని పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో  అధికారులు దారులను పునరుద్దరించే పనిలో ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com