శ్రీహరికోట: పీఎస్ఎల్వీ – సీ 40 ప్రయోగానికి నేడు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1.07 గంటల నుంచి 33 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగుతుంది. రేపు రాత్రి 10.07 గంటలకు పీఎస్ఎల్వీ సీ-42 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. యూకేకు చెందిన 450 కిలోల బరువున్న నోవాసర్ ఎస్ 1 -4 ఉపగ్రహాన్ని ఇది పీఎస్ఎల్వీ – సీ 4 నింగిలోకి తీసుకెళ్లనుంది. ఎస్. పాండ్యన్ షార్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న తొలి రాకెట్ ప్రయోగం ఇదే.