ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వే స్టేషన్‌లో వెయిటింగ్ రూమ్ గోడ కూలి ఒకరు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 07, 2018, 08:57 AM

పాట్నా: బీహార్‌లోని పాట్నా రైల్వే స్టేషన్‌లో దారుణం జరిగింది. ఫ్లాట్‌ఫామ్ నెంబర్ వన్‌లో ఉన్న సెకండ్ క్లాస్ వెయిటింగ్ రూమ్ గోడి కూలింది. ఈ ఘటనలో 70 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు. శిథిలావస్థలో ఉన్న బాత్‌రూమ్ గోడ కూలడం వల్ల .. అక్కడున్న ప్యాసింజెర్ ప్రాణాలు విడిచాడు. ఈ ఉదయం ఈ ఘటన జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com