ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో మరో దాడి : తెలుగు యువతి పై కాల్పులు

Andhra Pradesh Telugu |  IANS  | Published : Mon, Mar 06, 2017, 06:31 PM

అమెరికాలో మరో దాడి జరిగింది. ఈ సారి తెలుగు యువతిపై దుండగుడు కాల్పులు జరిపాడు. కాలిఫోర్నియా సమీపంలోని ప్రామెఔట్ లో ఈ సంఘటన జరిగింది. వరంగల్ జిల్లాకు చెందిన జ్యోతి అనే యువతి పాషింగ్ కు వెళ్లి కారు పార్కింగ్ చేస్తుండగా ఓ అగంతకుడు ఆమెను అడ్డుకుని కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com