ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 06, 2017, 08:01 PM

హైదరాబాద్: మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవును ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సెలవును స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా మంజూరు చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సెలవు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు మహిళా ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com