ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబైలో భారీ వర్షాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 11, 2018, 11:04 AM

మహారాష్ట్రలోని ముంబై నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలో వరదలు వస్తున్నాయి. రహదారులన్ని జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. రహదారులపై వర్షపు నీరు చేరడంతో చెరువులను తలపిస్తున్నాయి. వరదల కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com