ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జొన్నగిరి చెరువులో జలహారతిలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 03, 2018, 02:12 PM

కర్నూలు:  కర్నూలు జిల్లా తుగ్గలి మండలి జొన్నగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా జొన్నగిరి చెరువులో నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం చెక్‌డ్యామ్‌ను పరిశీలించిన చంద్రబాబు ఉపాధి హామీ కూలీల సమస్యలు తెలుసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com