ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవిశ్వాస తీర్మానంపై తటస్థంగా ఉంటాం: శివసేన ఎంపి అరవింద్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 19, 2018, 11:32 AM

న్యూఢిల్లి : కేంద్రంపై తెలుగుదేశం పార్టీ, వైకాపాలు ప్రవేశపెట్టే తీర్మానాలకు తాము మద్దతు ఇవ్వబోమని, అలాగే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించబోమని శివసేన ఎంపి అరవింద్‌ సావంత్‌ చెప్పారు. ఈ రెండింటికీ దూరంగా, తటస్థంగా ఉంటామని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com