ట్రెండింగ్
Epaper    English    தமிழ்

540 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

national |  Suryaa Desk  | Published : Sun, Sep 25, 2022, 01:26 PM


CISFలో 540 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 122 అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), 418 హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టులున్నాయి. అర్హత: 12వ తరగతి ఉత్తీర్ణత, స్టెనో టైపింగ్ పరిజ్ఞానం వయసు: అక్టోబర్ 25 నాటికి 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 26 నుంచి దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 25 వరకు సైట్: https://www.cisfrectt.in/






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com