ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షూ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 02, 2018, 03:01 PM

న్యూఢిల్లి : ఢిల్లిలోని పీరాగఢ్‌ ప్రాంతంలో ఉన్న ఒక చెప్పుల పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 20 ఫైరింజన్లతో గత ఆరు గంటలుగా మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. అగ్నిమాపక దళానికి చెందిన ఒక వ్యక్తి ఈ మంటల్లో గాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com