ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల అభ్యర్థులకు అలర్ట్

national |  Suryaa Desk  | Published : Sat, Jun 18, 2022, 03:21 PM

పోస్టాఫీసు ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల అవ్వగా అనేక మంది అప్లై చేసుకున్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీలో కూడా త్వరలోనే అభ్యర్థుల ఫలితాలు విడుదల కానున్నాయని ఇండియా పోస్ట్ తెలియజేసింది. జాబ్ కు అప్లై చేసిన వారు తరచూ https://indiapostgdsonline.gov.in/ లింకుపై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవాలంటూ ఇండియన్ పోస్ట్ తెలియజేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com