ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 19న పరీక్ష.. హాల్‌‌టి‌కె‌ట్ల డౌన్‌‌లోడ్‌ ఇలా

Education |  Suryaa Desk  | Published : Tue, Jun 14, 2022, 12:02 PM
తెలంగాణలోని బీసీ సంక్షేమ గురు‌కు‌లాల్లో 6, 7, 8వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 19న ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించ‌ను‌న్నారు. విద్యా‌ర్థులు హాల్‌‌టి‌కె‌ట్లను http://mjptbcwreis.telangana.gov.in నుంచి డౌన్‌‌లోడ్‌ చేసు‌కోవచ్చు. మొత్తం 2,752 సీట్లకు 87,312 మంది దర‌ఖాస్తు చేసు‌కున్నా‌రు. ఏమైనా సందే‌హా‌లుంటే 040-23322377, 23328266 నంబర్లలో సంప్రదించాలని అధికారులు తెలిపారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com