ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూన్ 26న టెన్త్ ఫలితాలు...!

Education |  Suryaa Desk  | Published : Tue, Jun 14, 2022, 12:03 PM
ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్‌ ఫలితాలను జూన్‌ 15న ప్రకటించనుంది. ఇంటర్‌ బోర్డు ఈ ఏడాది పరీక్షల ఫలితాలను ప్రకటించిన తేదీ కంటే ముందుగానే విడుదల చేసేందుకు సిద్ధమయ్యింది. మే 6 నుంచి 24 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు జరిగాయిమే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. టెన్త్‌ పబ్లిక్ పరీక్ష పత్రాల స్పాట్ వాల్యుయేషన్ కొనసాగుతోంది. వీటికి సంబంధించిన ఫలితాలు (TS 10th Class Results 2022) జూన్ 25 లేదా 26 నాటికి ప్రకటిస్తామని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com