ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ విషయాలు మీకు తెలుసా...!

Life style |  Suryaa Desk  | Published : Tue, Jun 07, 2022, 10:20 PM

--- ఇప్పుడంటే చెస్ బోర్డులొచ్చాయి కానీ, 1924 కాలంలో ప్రజలే పావులుగా మారి నిజమైన చెస్ ను ఆడేవారట. దీనికి హ్యూమన్ చెస్ అని పేరు. 


--- బంగాళాదుంపలతో చిప్స్ ఎవరు, ఎప్పుడు, ఎందుకు తయారు చేసారో తెలుసా? తన హోటల్ కొచ్చిన ఒక కస్టమర్ అదే పనిగా వేయించిన సన్నటి బంగాళదుంపలను అడుగుతుండటంతో విసుగెత్తిన వంటమేస్త్రి బంగాళదుంపలను చిప్స్ లా తయారుచేసాడట. 


--- మీకు పదిహేనేళ్ల వయసున్నప్పుడు భూమిని వదిలిపెట్టి స్పేస్ షిప్ లో అంతరిక్షానికి చేరి ఒక ఐదు సంవత్సరాలు గడిపారని అనుకోండి. ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి భూమ్మీద కాలు పెట్టారు. అప్పుడు మీ వయసు ఎంతుంటుందనుకుంటున్నారు? 15+5  =20ఏళ్ళు. కానీ మీ స్నేహితులకు 65 ఏళ్ళు వచ్చేస్తాయి. ఈ ఫినామినానే ఫిజిక్స్ లో టైం డైలేషన్ అని అంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com