ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ సీనియర్ కార్యకర్త మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 07, 2022, 04:24 PM

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం పంచాయతీకి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త పచ్చయ్య మరణం పార్టీకి తీరని లోటని మండల అడహక్ కమిటీ అధ్యక్షుడు మునిస్వామి యాదవ్ పేర్కొన్నారు. పచ్చయ్య మృతదేహానికి మంగళవారం ఆయన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com