ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రత్యేకాలంకరణలో తాతయ్యగుంట గంగమ్మ

Bhakthi |  Suryaa Desk  | Published : Tue, Jun 07, 2022, 04:22 PM

తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో మూడో మంగళవారం కావడంతో అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. మారు పొంగళ్ళు వారాల్లో భాగంగా అమ్మవారిని వివిధ రకాల స్వీట్లతో అలంకరణ చేశారు. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా పొటెత్తారు. ఆలయంలో మహిళలు పొంగళ్లు పెట్టి నైవేద్యాలు సమర్పించారు. కార్య క్రమంలో ఆలయ ఛైర్మన్ గోపి యాదవ్, ఈవో మునికృష్ణయ్య పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com