ట్రెండింగ్
Epaper    English    தமிழ்

27 దేశాల్లో టెన్షన్ టెన్షన్..మంకీపాక్స్ అలజడి

international |  Suryaa Desk  | Published : Tue, Jun 07, 2022, 04:08 PM

27 దేశాల్లో మంకీపాక్స్ అలజడి రేపుతోంది. ఈనెల 2వ తేదీ వరకు 27 దేశాల్లో 780 కేసులు వెలుగుచూశాయి. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ వైరస్ వళ్ళ ఇప్పటి వరకు 7 దేశాల్లో 66 మంది చనిపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com