ఐపీఎల్-14 వ సీజన్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఢిల్లీ జట్టు: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (కెప్టెన్), లలిత్ యాదవ్, షిమ్రన్ హెట్మైర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రబాడ, నోర్జె, అవేశ్ ఖాన్
రాజస్థాన్ జట్టు: యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్), లివింగ్స్టన్, డేవిడ్ మిల్లర్, మహిపాల్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియా, కార్తిక్ త్యాగి, చేతన్ సకారియా, ముస్తాఫిజర్, తబ్రేజ్ షంసి