ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. ముగ్గురు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 11, 2021, 11:37 AM

ఏపీలోని నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వింజమూరు మండలం చండ్రపడియాలోని కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ కావడంతో ముగ్గురు మృతిచెందారు. మరికొందరు అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com