ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింహాచలం ఆలయంలో దర్శనాలు రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 07, 2021, 03:42 PM

ఏపీలోని సింహాచలం వరాహలక్ష్మీనృసింహ స్వామి వారి దేవాలయంలో మే 10వ తేదీ నుంచి మే15 తేదీ వరకు భక్తులకు దర్శనాలు రద్దు చేసారు. అర్చకుల విజ్ఞప్తి మేరకు.. ధర్మకర్తల మండలి ఆమోదంతో ఆలయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. భక్తులెవరూ సింహాచలం కొండపైకి రాకూడదని విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com