ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ. 15 వేలలోపు బెస్ట్ గేమింగ్ ఫోన్స్ ఇవే..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 29, 2020, 12:08 PM

మొబైల్ గేమింగ్ పట్ల ఆసక్తి రోజురోజుకీ పెరుగుతుండడంతో, స్మార్ట్‌ఫోన్‌లు కూడా పోర్టబుల్ హ్యాండ్‌హెల్డ్ కన్సోల్‌లుగా మారుతున్నాయి. 15 వేల లోపు ఉన్న ఉత్తమ గేమింగ్ ఫోన్‌లలో వేగవంతమైన ప్రాసెసర్లు, మంచి గ్రాఫిక్స్, ఎక్కువ ర్యామ్ ఉన్నాయి. ఈ గేమింగ్ ఫోన్‌లు వినియోగదారులను గ్రాఫికల్ ఇంటెన్సివ్ గేమ్‌లలో పాల్గొనడానికి వీలు కల్పించాయి. రూ.15 వేలలోపు ఉన్న బెస్ట్ గేమింగ్ ఫోన్స్ ఏంటో చూద్దాం...


1. రియల్ మీ 2 ప్రో


స్పెసిఫికేషన్స్:


స్క్రీన్ పరిమాణం: 6.3 "(2340 x 1080)


కెమెరా: 16 + 2 | 16 ఎంపీ


6 GB RAM ; 128 GB స్టోరేజ్


బ్యాటరీ: 3500 mAh


ఆపరేటింగ్ సిస్టమ్: Android


Soc: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660AIE


ప్రాసెసర్: ఆక్టా


2. ఆసుస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో M2


స్పెసిఫికేషన్స్:


స్క్రీన్ పరిమాణం: 6.26 "(1080 x 2280)


కెమెరా: 12 + 5 | 13 MP


RAM: 4 GB


బ్యాటరీ: 5000 mAh


ఆపరేటింగ్ సిస్టమ్: Android


Soc: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660


ప్రాసెసర్: ఆక్టా


3. హానర్ 8X


స్పెసిఫికేషన్స్:


స్క్రీన్ పరిమాణం: 6.5 "(1080 X 2340)


కెమెరా: 20 + 2 | 16 MP


RAM: 4 GB


బ్యాటరీ: 3750 mAh


ఆపరేటింగ్ సిస్టమ్: Android


Soc: హిసిలికాన్ కిరిన్ 710 (12 nm)


ప్రాసెసర్: ఆక్టా కోర్


4. మోటోరోలా వన్ పవర్


స్పెసిఫికేషన్స్:


స్క్రీన్ పరిమాణం: 6.2 "(1080 x 2246)


కెమెరా: 16 + 5 | 12 MP


RAM: 3 GB


బ్యాటరీ: 5000 mAh


ఆపరేటింగ్ సిస్టమ్: Android


Soc: క్వాల్కమ్ SDM636 స్నాప్‌డ్రాగన్ 636


ప్రాసెసర్: ఆక్టా


5. షియోమీ రెడ్ మీ నోట్ 6ప్రో


స్క్రీన్ పరిమాణం: 6.26 "(1080 X 2280)


కెమెరా: 12 + 5 | 20 + 2 MP


RAM: 4 GB


బ్యాటరీ: 4000 mAh


ఆపరేటింగ్ సిస్టమ్: Android


Soc: క్వాల్కమ్ SDM636 స్నాప్‌డ్రాగన్ 636


ప్రాసెసర్: ఆక్టా






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com