ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. వైరస్ బాధితుల సంఖ్య 87,58,270 లక్షలుగా నమోదు అయ్యింది. అలాగే 4,62,525 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా...కరోనా బారి నుంచి 46,25,525 లక్షల మంది కోలుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా కేసుల వివరాలను పై వీడియోలో వీక్షించండి.