ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్ధులకు అన్ని రకాల పాఠ్య పుస్తకాలను పీడీఎఫ్ ఫార్మాట్లో రూపొందించి allebooks.in/apstate.html వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఈ బుక్స్ అన్నింటినీ కూడా ప్రతీ ఒక్కరూ డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. టెన్త్ క్లాస్ మోడల్ పేపర్లు కూడా ఇందులో లభిస్తాయి.