ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 29, 2020, 11:54 AM

ఆంధ్రప్రదేశ్‌:సీఎం జగన్ నేతృత్వంలో మన పాలన - మీ సూచన కార్యక్రమం. నేడు వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష. ఆరోగ్యశ్రీ కార్యక్రమంపై కీలకంగా చర్చ. ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమంపై సమీక్ష. 104, 108ల ఆధునికీకరణ, వాహనాల సంఖ్య పెంపుపై చర్చ. గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటు. కంటి వెలుగు ద్వారా అందరికి కంటి పరీక్షలు, శస్త్ర చికిత్సలపై సమీక్ష. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి మెడికల్‌ కాలేజీ ఉండేలా చర్యలు. వైద్యులు, మెడికల్‌ సిబ్బంది ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టిన ప్రభుత్వం. వైద్య, ఆరోగ్యశాఖలో పలు కీలక అంశాలపై చర్చించనున్న సీఎం జగన్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com