ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 10, 2020, 10:03 AM

తెదేపా అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు క్రీస్టియన్ సోదరసోదరీమణులందరికీ గుడ్ ఫ్రైడే, ఈస్టర్‌ పండగ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారి బారి నుంచి మానవాళిని రక్షించాలని రాష్ట్రప్రజలంతా ప్రార్థించాలన్నారు.ఇళ్ళల్లోనే కుటుంబసభ్యులతో ఆ ప్రభువును కొలవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com