నేడు రెండు కీలక రక్షణ ఒప్పందాలపై భారత్- అమెరికా సంతకాలు చేసుకోనున్నారు. 24MH-60R హెలికాఫ్టర్లు, ఆరు అపాచీ హెలికాఫ్టర్ల అమ్మక ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేయనున్నారు. రక్షణ రంగంలో భవిష్యత్ లో కూడా సహకారం అధిస్తామని ట్రంప్ అంటున్నారు. అధునాతనమైన ఆయుధ సామాగ్రిని భారత్ కు అందిస్తామని ట్రంప్ అంటున్నారు.