19 ఏళ్ల ఫ్రాన్సిస్ విక్టోరియా గార్సియా అనే అమ్మాయి కార్ పార్కింగ్ ప్లేస్ లో ఓ కారు వెనుక సీట్లో అనుమానాస్పద స్థితిలో మరణించి ఉండటాన్ని కనుగొన్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దర్యాప్తులో తేలిందేమిటంటే తన బాయ్ ఫ్రెండ్ తో కారులో శృంగారంలో పాల్గన్న ఫ్రాన్సిస్ విక్టోరియా గార్సియా…ఆ క్రమంలో వెన్నెముకకు తగిలిన గాయం కారణంగా మరణించింది. సున్నితత్వం, లేని మొరటు శృంగారం కారణంగానే ఆమె గాయపడి మరణించిందని పోలీసులు తేల్చేశారు. కాగా ఇందుకు కారకుడైన ఆమె బాయ్ ఫ్రెండ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తీవ్ర ఒత్తిడి వల్ల వెన్నెముకకు గాయం కావడం, ఊపిరందక పోవడం వల్ల ఆమె మరణించిందని పోస్ట్ మార్టం నివేదిక తేల్చింది. చివరకు చాటుమాటుగా ప్రియుడితో శృంగారం ఆమె ప్రాణాలనే తోడేసింది.