ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖను ముంచెత్తిన జనసైన్యం..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 03, 2019, 09:29 PM

జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన లాంగ్‌మార్చ్‌తో విశాఖనగరం జనసందోహంతో కిక్కిరిసిపోయింది. భారీగా అభిమానులు కార్యకర్తలు రావడంతో రోడ్లు జనసంద్రాన్ని తలపించాయి. వాక్ చేయడానికి వచ్చిన పవన్‌పై అభిమానులు తాకిడి ఎక్కువ కావడంతో ఆయన రెస్ట్ తీసుకున్నారు. చివరికి కారులో అభిమానులకు, ప్రజలకు పవన్ కల్యాణ్ అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com