కాపు కార్పొరేషన్ రుణాల పాత దరఖాస్తులను ప్రభుత్వం రద్దు చేసింది. గత ఐదేళ్ల దరఖాస్తులను ఆన్లైన్లో ప్రభుత్వం రద్దు చేసింది. ఇంతకు ముందు కాపు కార్పొరేషన్ లోన్లకు దరఖాస్తు చేసిన వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది.