ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాల్‌మార్ట్‌ స్టోర్‌లో కాల్పులు- 20 మంది మృతి

national |  Suryaa Desk  | Published : Sun, Aug 04, 2019, 11:17 AM

మరో మారు అగ్రరాజ్యం అమెరికాలో  గన్ కల్చర్  కు 20 మంది బలయ్యారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే . టెక్సాస్‌‌లోని ఎల్‌పాసోలో ఉన్న వాల్‌మార్ట్‌ స్టోర్‌లో కి . ఆయుధాలతో ప్రవేశించిన  కొందరు  హఠాత్తుగా కస్టమర్లపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 20 మంది వరకు  అక్కడికక్కడే చనిపోయారు, కాల్పులకు తెగబడిన దుండగుల్లో ముగ్గుర్ని పోలీసుల అదుపులోకి తీసుకున్నారని ఎల్‌పాసో మేయర్‌ డీ మార్గో తెలియజేశారు.  ఈ ఘటనలో మరో 40 మంది వరకు గాయపడినట్టు అధికారులు తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com