ఐసీసీ అభ్యంతరం చెప్పడంతో ఈ రోజు మ్యాచ్ లో మహేంద్రసింగ్ ధోనీ తన కీపింగ్ గ్లోవ్స్ మార్చనున్నాడు. భారత వైమానిక దళం లోగో బలిదాన్ ఉన్న గ్లోవ్స్ ను వాడటంపై ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బీసీసీఐ ధోనీకి మద్దతుగా నిలిచినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ధోనీ ఆ లోగో లేని గ్లోవ్స్ నే ఈ రోజు మ్యాచ్ లో వాడతాడు.