ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 18, 2024, 10:40 PM

ఢిల్లీలోని బోలానాథ్‌ నగర్‌లో ఓ భవనంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, నలుగురు వ్యక్తులు తీవ్ర గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
మృతులను షిల్పి(42), ప్రణవ్‌ (19)లుగా పోలీసులు గుర్తించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com