ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆముదాలవలస: సొట్టవానిపేటలో సామూహిక మహాలక్ష్మి కుంకుమ పూజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 18, 2024, 10:43 PM

ఆముదాలవలస మున్సిపాలిటీలో సొట్టవానిపేట గ్రామంలో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో.. శుక్రవారం సామూహిక మహాలక్ష్మి కుంకుమపూజలు నిర్వహించారు.
తిరుమలతిరుపతి దేవస్థానం హిందూ ధర్మప్రచారపరిషత్ శ్రీకాకుళం జిల్లాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక మహిళలు పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రాం అసిస్టెంట్ ఎం లలితమణి, హెచ్ డి ఎఫ్ ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com