ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుపాన్ ఎఫెక్ట్.. VIP దర్శనాలు రద్దు

Bhakthi |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2024, 09:45 PM

తిరుమలలో ఈ నెల 16న వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. రాగల 48 గంటల్లో భారీ వర్షం.
కురుస్తుందన్న వాతావరణ శాఖ అంచనాలతో భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 15న సిఫార్సు లేఖలను స్వీకరించబోమని వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com