ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 16న జమ్మూ కశ్మీర్ సీఎంగా ఒమర్ ప్రమాణం

national |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2024, 09:35 PM

జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ-కాంగ్రెస్‌ కూటమి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో లెఫ్టినెంట్‌.
గవర్నర్‌ మనోజ్‌ సిన్హాను ఒమర్‌ అబ్దుల్లా కలిశారు. అక్టోబర్ 16న సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఒమర్‌ అబ్దుల్లాను లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com