ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్ర ఎన్నికల వేళ.. అజిత్ పవార్‌కు ఎదురు దెబ్బ

national |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2024, 09:24 PM

త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో NCPకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు దీపక్ చవాన్, రామ్‌రాజే నాయక్‌ నింబాల్కర్‌.
సంజీవ్‌రాజే నాయక్‌ నింబాల్కర్‌లు NCP (SP)లో చేరారు. ఆ పార్టీ అధినేత శరద్ పవార్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. దీంతో అజిత్ పవార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com