ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలపై ఉండాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2024, 08:37 PM

దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని మెగాస్టార్‌ చిరంజీవి సతీమణి కొణిదల సురేఖ తెలిపారు. శనివారం ఇంద్రకీలాద్రిపై రాజరాజేశ్వరీదేవి అలంకా రంలో ఉన్న దుర్గమ్మను కుటుంబసభ్యులతో కలిసి ఆమె దర్శించుకున్నారు. దుర్గమ్మను నటుడు పృధ్వీ శనివారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com