ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రతన్ టాటా అంత్యక్రియలు పూర్తి ఇక సెలవు

national |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 06:49 PM

ముంబైలోని వర్లి శ్మశానవాటికలో దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా అంత్యక్రియలు గురువారం ముగిశాయి. ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో పూర్తి చేసింది.
ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, దిగ్గజ వ్యాపారవేత్తలు, వివిధ రంగాల సెలబ్రిటీలు పాల్గొన్నారు. అశృనయనాలతో రతన్ టాటాకు చివరి వీడ్కోలు పలికారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com